gandhiat360degrees http://gandhiat360degrees.blogspot.com [ మార్చు ] సైటు రివ్యూలు (0) ...బ్రిటిష్ చెర నుండి విముక్తి కోసం పోరాడిన పక్క రాజకీయ సంస్థ అయిన భారతీయ కాంగ్రెస్స్ కు గాంధి గొప్ప నాయకుడు. కాబట్టి రాజకీయ వ్యవహారాల్లో ప్రముఖ పాత్ర వహించిన మిగతా వ్యక్తుల విషయం లో అనుసరించిన ప్రమాణాలనే గాంధి కి వర్తింప చేసి , వారిని విమర్శించి నట్టే ఆయనను విమర్శించాలి. ఆయన పట్ల వ్యక్తి గతం గా ఉన్న భక్తినీ, ఆరాధనల్ని పక్కన పెట్టి ఆయన ఏమి చేస్తే , అమి చెప్తే అదే రైటు , అదే సబబు అని నమ్మే ధోరణిని విడనాడి గాంధి బహిరంగ జీవితాన్ని నిశితం గా సహేతుకం గా సమీక్ష చెయ్యాలి... కలపబడినది : Mar 14, 2010 చివరసారిగా ఆధునీకరించినది : Mar 14, 2010 వర్గము: చరిత్ర లోపలి నొక్కులు : 2 వెలుపలి నొక్కులు : 73 |
|
|