శ్రీ సిద్ధి బుద్ధి సహిత చింతామణి గణప http://srichintamaniganapathi.wordpress.com/ [ మార్చు ] సైటు రివ్యూలు (0) ...నా పేరు భవాని మల్లాది. ప్రస్తుతము నేను సిద్ధి బుద్ధి సహిత చింతామణి గణపతి గురించి అందరికి తెలియజేయాలని అనుకుంటున్నాను. ఈ దేవాలయము తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట తాలూకా, గన్నవరం మండలం, నరేంద్రపురము అను గ్రామమున 1911 నుండి పూజలను అందుకొనుచున్నారు. ఆ గుడి యొక్క అభివృద్ధికోసము వారు విరాళాల కోసము కోరుతున్నారు. దీని ప్రచారం కోసం నా వంతు నేను కూడా ప్రయత్నిస్తూ, దీనిలో ఒక భాగముగ బ్లాగు తాయారు చేసి అందరికి పరిచయము చేయదలచాను. నా బ్లాగు మీకు నచ్చిన యెడల మీ జల్లెడ లో చేర్చుకోండి.
... కలపబడినది : Sep 5, 2010 చివరసారిగా ఆధునీకరించినది : Sep 5, 2010 వర్గము: భక్తి లోపలి నొక్కులు : 2 వెలుపలి నొక్కులు : 53 |
|
|