శ్రీవాహిని http://srivahini.blogspot.com [ మార్చు ] సైటు రివ్యూలు (0) ...నా మసక చూపు కొన్ని కళ్ళకి నచ్చకపోవచ్చు,
నా వ్యసన తీర్పు కొన్ని చూపులకి సేద తీర్చకపొవచ్చు,
నా కలల మాట కొన్ని రుచులకి చేదు కావచ్చు,
నా చంచల బాట కొన్ని కాళ్ళకి చిందరవందరగా ఉండొచ్చు,
ఊహ అనవసరమనిపించవచ్చు....
ఆ దాహం అక్కరలేదనిపించవచ్చు.... ఎందుకంటే,
నమ్మకం విలువ,
స్వప్నం నెరవేర్చిచూపిస్తే,
గమ్యం చేరిచుపిస్తే కానీ తెలియదు........ కలపబడినది : Apr 19, 2009 చివరసారిగా ఆధునీకరించినది : Apr 19, 2009 వర్గము: కవితలు లోపలి నొక్కులు : 64 వెలుపలి నొక్కులు : 96 |
|
|